• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కన్నడ కవిత: సీసా – ఓడ

కుమార్ ఎస్.డి. by కుమార్ ఎస్.డి.
July 12, 2026
in అనువాద కవితలు
0
కన్నడ కవిత: సీసా – ఓడ

కన్నడ మూలం : డాక్టర్ పి.చంద్రికా
తెలుగు అనువాదం: ఎస్ డి కుమార్

వంట చేయడం ముఖ్యం అనిపించుకోదు…ఎప్పటికీ
చేసిన వంటను కూసింతైనా తినేలా చేయటమే ముఖ్యం
చెప్పాడు తత్వజ్ఞాని.
’మంచి భోజనమంటే ‘బాగా రుచిగా ఉంది’ అన్న
ప్రశంస కంటే వేరే వ్యాఖ్యానం ఎందుకు?’ నవ్వాడు!
ఖాళీ మంచం మీద అతడు పడుకోవాల్సిన పరుపు అలానే ఉంది..
పరిచిన బెడ్ షీటు కూడ మడతలు పడలేదు
అయితే… అతడు మాత్రం తన ఊరినొదిలి రాడంట!
రావడం ఇష్టం లేదేమో ?
చలికి గొంతులో కట్టుకున్న వాపు
మీసాల చివర్లో మెలితిప్పాడు
నిమ్మపండును నిలబెట్టలేకపోయానే… అన్న బాధ
పహిల్వాన్ కు.

దట్టమైన అరణ్యం లోపల ఒక్క వాన చినుకు కూడ
దూరలేదు
అదే సమయంలో బహిరంగ ప్రదేశానికొస్తే –
ఒక్క క్షణంలోనే ముద్ద ముద్ద.
వడ్రంగిపిట్టా… వడ్రంగిపిట్టా నీకు వర్షం కావాలని
చెట్టుని పొడవద్దు!
వెదురు బొంగులు గాల్లో ఆడుతూ, పాడుతూ, అల్లాడుతూ
భగ్గుమని పుట్టిస్తాయి నిప్పుని – రాచుకుంటూ
నది పక్కలోనే ఉన్నప్పటికీ.

మరి… అదే కుతూహలం చిన్నప్పటినుంచీ
సీసా లోపల ఆ ఓడ దూరి స్థిరమైంది…ఎలా ?
ఇప్పుడూ ఆ సీసాను చూస్తే చాలు అటు ఇటు
తిప్పి చూస్తా..!
ఎక్కడెక్కడ కత్తిరించి అతికించారో అని.
మూసి ఉన్న కార్క్ తీసి ఎలా సాధ్యం ఇది
అని ఆశ్చర్యపోతాను !.

నిర్గమించాడు.. ఆ తత్వజ్ఞాని
మలి క్షణంలొ గురుతొచ్చి కళ్ళ కొనల్లో
నీరు నిండింది.

కుమార్ ఎస్.డి.

కన్నడ సాహిత్య ప్రపంచంలో, ముఖ్యంగా అనువాద సాహిత్య రంగంలో, ఎస్. డి. కుమార్ పేరు విశేషంగా పరిచితమైనది. రాష్ట్రంలోని దాదాపు ప్రతి ప్రధాన గ్రంథాలయంలోనూ ఆయన రచించిన లేదా అనువదించిన వందకు పైగా గ్రంథాలు అందుబాటులో ఉండటం ఆయన సాహిత్య సేవకు నిదర్శనం.

ఎం.కాం. చేసారు. తెలుగు, ఆంగ్ల భాషల నుండి కన్నడకు విస్తృతంగా అనువాదాలు చేశారు. ఇప్పటివరకు 700–800 వరకు చిన్నా–పెద్ద నవలలు, 300కు పైగా కథలు అనువదించారు. ఆయన రచనలు, అనువాదాలు కర్ణాటకలోని దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలలో ప్రచురితమయ్యాయి.

కథ, నవల, నాటకం, వ్యాసం, విజ్ఞాన సాహిత్యం, వ్యవసాయం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం వంటి అనేక సాహిత్య ప్రక్రియల్లో ఆయన కలం సమాన నైపుణ్యంతో సాగింది. విభిన్న అంశాలపై సమాన ఆసక్తితో రచనలు చేయడం ఆయన ప్రత్యేకత.

ఆరు వేలకుపైగా కవితలను తెలుగు, ఆంగ్లం, కన్నడ భాషల మధ్య పరస్పరం అనువదించిన విశేష అనుభవం ఆయనకు ఉంది. ఈ అనువాదాల ద్వారా భాషల మధ్య సాహిత్య సేతును నిర్మించడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.

పలు టెలివిజన్ ధారావాహికలకు స్క్రిప్ట్ రచయితగా పనిచేశారు. కొన్ని చలనచిత్రాలకు కథ, కథనం (స్క్రీన్‌ప్లే) రూపకల్పనలో భాగస్వామిగా,  సహాయ దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.

Previous Post

ఆంగ్ల కవిత :  ఎవరూ…. (లేరు)

Next Post

రష్యన్ కథ : లాటరీ టికెట్టు 

Next Post
రష్యన్ కథ : లాటరీ టికెట్టు 

రష్యన్ కథ : లాటరీ టికెట్టు 

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • హిందీ కవితలు: గోధుమ + గోవు
  • సచ్చిదానందన్ కవితలు రెండు..
  • హిందీ కవిత: నా చిరునామా
  • ఇంగ్లిషు కవిత : మనోచిత్రం
  • సమీక్ష: విస్మృతికి లోనవుతున్న సుగుణాన్ని గుర్తు చేసే పుస్తకం
  • ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • ఇంగ్లిషు కవిత :  కోరిక
  • ఇంగ్లీషు కవిత:   “వృక్షం”
  • హిందీ కవిత: ఇక్కడే ఎక్కడో ఉండాలి ఇల్లు
  • ఆంగ్ల కథ: నది మది
  • తమిళ కథ : ఎస్తర్
  • కన్నడ కథ :  ‘క్లారా నా స్నేహితురాలు’
  • ఉర్దూ కథ : పీరున్
  • ఉర్దూ కథ: భ్రమ
  • హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • కన్నడ కథ : భీమ వచ్చింది
  • ఫ్రెంచి కథ : కల చెదిరింది, కథ మారింది!

అభిప్రాయాలు

  • విహారి on కన్నడ కథ : భీమ వచ్చింది
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Dr.Kvl sandhya Rani on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • Lahari on ఉర్దూ కథ : పీరున్
  • Raghunath Thotapalli on కన్నడ కథ: మనల్ని ప్రేమించినవాళ్ళనే మనం ప్రేమించాలి
  • Jashwanth on ఉక్రెయిన్ జానపద కథ: వజ్రాల కంచె
  • కొల్లూరి సోమ శంకర్ on ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి
  • Reddy on హిందీ కథ : లెక్క తప్పింది !
  • Gopal Venuraja Rao on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Rajeshwari Srimallik on టర్కిష్ కథ : వలసపిట్ట

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply