రంగనాధ రామచంద్రరావు

రంగనాధ రామచంద్రరావు

రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 14 అనువాద నవలలు, 17 అనువాద కథా సంకలనాలు, 5 ఆత్మకథలు, ఒక జీవిత చరిత్ర, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.

ఆల్బేనియా కథ : అజ్ఞాత యోధుడు

ఆల్బేనియా కథ : అజ్ఞాత యోధుడు

ఆల్బేనియా మూలం : ఫత్‌మీర్‌ గజాత అనువాదం: రంగనాథ రామచంద్రరావు నాకు ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. చెవులు బ్రద్ధలయ్యేలాంటి విస్ఫోటనం వల్ల ఇల్లు ముక్కలు చెక్కలు అవుతుందని...

ఈ సంచికలో…

అభిప్రాయాలు