వినయమణి

వినయమణి

సంగీతం, సాహిత్యం, సాహసయాత్రలు, స్వచ్ఛందసేవ ముఖ్యమైన అభిరుచులు. ఆకాశవాణినుంచి విరమించుకున్న తరువాత కాలిఫోర్నియాలో ఉద్యోగం, నివాసం. ఫ్రెంచ్ లో ఆంత్వాన్ ద సెంత్ ఎక్సూపెరీ రాసిన ప్రసిద్ధ నవల చిన్నారి రాకుమారుడు తెలుగులోకి అనువదించి ప్రచురించారు.

గుజరాతీ కథ : ఆలంబన

ఫ్రెంచ్ కథ : ఆయన చిన్నతనంలో

ఫ్రెంచ్ మూలం : ఆన్రీ లావ్దా తెలుగు అనువాదం :  వినయమణి "సంగతి ఏమిటా? చెప్తాను.  మారు మాట్లాడకుండా, కొంచెంసేపు నేను చెప్పేది పూర్తిగా వింటానంటే చెప్తాను." అంది మేడమ్...

ఈ సంచికలో…

అభిప్రాయాలు