తమిళ మూలం: ఎస్. రామకృష్ణన్ అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ తలుపును తడుతున్నప్పుడే అలాంటి ఒక గొంతు వినిపిస్తుందని మేము ఊహించలేదు. సందేహిస్తూనే వాకిట్లో నిలబడ్డాం. మధ్యాహ్నం మూడున్నర కావస్తుండొచ్చు. వీధిలో మనుషుల రాకపోకలు లేవు. పోస్టాఫీసు పక్కనున్న చిన్నవీధి అది! ‘‘వాకిట్లో ఏ కుక్కో వొచ్చి తలుపు తడ్తాంది. తలుపు తీసి సావమ్మా.’’ అని లోపలి నుండి ఒక మగగొంతు వినిపించింది. తర్వాత కొన్ని నిమిషాలలో పచ్చగళ్లున్న చీర కట్టుకున్న ఒక వయసైన … Continue reading తమిళ కథ : చిరు సంచిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed