• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

నిజమే చెప్తాను

admin by admin
March 10, 2026
in అనువాద కవితలు
0
నిజమే చెప్తాను

ఆంగ్లం: Ms Sylvia Plath  ‘Mirror’
తెలుగు అనువాదం : ముద్దు వెంకట లక్ష్మి

స్వచ్ఛమైన వెండిపళ్ళెంలా తళతళా మెరిసే అద్దాన్ని ;
ఎట్టి పక్షపాతమూ ఎటువంటి తారతమ్యాలూ
లేని దాన్ని ,
ఎవరిని గూర్చీ ముందస్తు అభిప్రాయాలు ఏర్పరచుకోను ;

ఎదుటికి వచ్చిన ఏ వస్తువునైనా
ఎవరినైనా యథాతథంగా ప్రతిబింబిస్తాను ,
భగవంతునిలా సర్వులనూ సమాన దృష్టితో ఆదరిస్తాను,
రాగద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేనిదాన్ని ;

రోజంతా నాకెదురుగా ఉన్న
తెల్లటి గోడనూ, గోడపైనున్న గులాబీరంగు మచ్చలనూ
తదేకంగా చూస్తూ కాలం గడుపుతుంటాను,
రాత్రైతే చీకటి మమ్మల్ని వేరుపరుస్తుంది ;

ఇప్పుడు నేనొక పెద్ద తటాకాన్ని!
ప్రతి దినం ఉదయాన్నే నడివయసు దాటిన
ఒక మహిళ వచ్చి నాలో తన ప్రతిబింబం చూసుకుంటుంది ;

ఆమె జీవితంలో నేనొక ముఖ్యాతిముఖ్యమైన భాగాన్ని ,
ఆవిడ నా నీటి తరగలలో తన ప్రతిరూపాన్ని
చూసుకున్నప్పుడల్లా తీవ్ర అసంతృప్తికి లోనౌతుంది,
నేనేం చెయ్యను?!
సత్యము తప్ప అన్యము
తెలియనిదాన్ని,
క్రొవ్వొత్తుల్లా, వెన్నెల నీడల్లా
ఆమె సౌందర్యాన్ని మాయదారి రంగులలో చూపలేను ;

ఆమె తన కనురెప్పలను అల్లల్లాడిస్తూ,
ఆందోళనతో చేప పిల్లలా చేతులను తిప్పుతూ,
నా నీటి లోతుల్లో కాలగమనంలో
కనుమరుగైన తన యౌవన కాంతుల్ని,
కోల్పోయిన తన అందచందాలనూ వెతుక్కుంటూ ఉంటుంది.

 

admin
admin
sahityam.adarsini.com
Previous Post

కన్నడ కథ : ఉత్తమ నటుడు

Discussion about this post

ఈ సంచికలో…

  • నిజమే చెప్తాను
  • కన్నడ కథ : ఉత్తమ నటుడు
  • ఒడియా కథ : తప్పెవరిది?
  • అనువాద కవిత: పరిచయం
  • ఒళ్ళు అమ్ముకున్న స్త్రీ కోసం..
  • ఆంగ్ల కథ : పిరికి పంద
  • తమిళ కథ : సైకిలు డాక్టరు
  • రష్యన్ కథ : లావు మనిషి- బక్క మనిషి
  • విలక్షణ ఆత్మకథకి విశిష్ట అనువాదం – ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’
  • నా జీవితాన్ని మీ ముందు పరుస్తున్నాను
  • అనువాద కవిత : మహిళల మధ్య
  • అనువాద కవిత : ఓ  లక్ష్మణా!
  • కన్నడ కథ: బేలా
  • కన్నడ కథ: ఐదు రూపాయల రుణం
  • ఒరియా కథ : నాకీ పెళ్ళొద్దు
  • రైదాస్
  • మహిళల మధ్య
  • తమిళ కథ : చెడ్డ కుమారుని కథ

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com