• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

నా జీవితాన్ని మీ ముందు పరుస్తున్నాను

మల్లేశ్వరరావు ఆకుల by మల్లేశ్వరరావు ఆకుల
March 10, 2026
in అనువాద కవితలు
0
నా జీవితాన్ని మీ ముందు పరుస్తున్నాను

అమీలియా అనే తొమ్మిదేళ్ళ బాలిక పాడిన పాట (ఈమెది ఓల్డ్ ఉక్రెయిన్)

తెలుగు అనువాదం : ఆకుల మల్లేశ్వరరావు

నేను నా జీవితాన్ని, నా కథను మీకు వినిపిస్తున్నాను.
నా పసి వయసులో నిస్సహాయంగా..
మా అమ్మా నాన్న నన్ను ఇక్కడికి తెచ్చారు.
ప్రపంచం బీభత్సంగా ఉంటే భవిష్యత్తుకు తావుండదు.
కల చెదిరిన తావులో భయం నిన్ను ఆక్రమించుకుంటుంది

పిల్లలకు ఆటలు ఉండవు..
తల్లిదండ్రులతో కలిసి వాళ్ళూ పరుగులు పెడుతుంటారు.
ఆకాశంలో సూర్యుడు కనిపించడు

అలికిడి లేని వీధులు నిర్మానుష్యంగా..
ప్రతి ఊరు.. ప్రతి రోజు.. ఇలాగే

ప్రజలు శాంతి కోసం ప్రార్థన చేస్తున్నారు..
కానీ వాళ్ళు మాలాగే..
వాళ్లూ, తమ ఊళ్ళను, తమవైన జీవితాల్ని వదిలేసి..
ఎప్పటికీ ఇంకా ఎన్నాళ్లకైనా ..

శాంతి లేదు..
శతఘ్నులు పేలిన చోట,
నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ రాత్రిని
ఢీకొట్టిన చోట. ప్రపంచం కళ్లు మూసుకుంటుంది

మా జీవితాలు
సూట్ కేసుల్లో.మా డబ్బంతా జేబుల్లోనే,
అవి కూడా సగం సగం నిండి మాత్రమే.
మాలో ఆశలుడిగిపోయాయి.

అందుకే నా జీవితాన్నిలా
మీ ముందు పరుస్తున్నాను.

మల్లేశ్వరరావు ఆకుల

ఆకాశవాణి విశ్రాంత సంచాలకులుగా 2016 డిసెంబర్ లో రిటైర్ అయ్యారు. 1.1.1977 గుడివాడలో జననం. ఉద్యోగ విరమణ తర్వాత తిరుపతిలో నివాసం. B.com., MCJ, MA. (HINDI), రంగస్థల యోగా విజ్ఞాన్ లో సుశిక్షితులు. 28సం.ఆకాశవాణిలో ఉద్యోగం. అక్షరాలు నా ఆనవాళ్లు, ప్రకృతి నేపథ్యంలో, దృశ్యం విత్తై మొలకెత్తితే- కవితా సంపుటులు, వెన్నెలలో మల్లియలు- నాజీవన యానం. ఇప్పుడు ముద్రణలో చాంద్ ఫిర్ నికలా- 100 హిందీ పాటలకు వ్యాఖ్యానం, ఆయన రచనలు. రంగస్థల విమర్శ- సమీక్షకులు. వాట్సాప్ గ్రూపులో హిందీ అనువాదాలు. కథాయాత్ర పేరుతో కథల ఆడియో, చిత్ర కవితలు, పుస్తక సమీక్షలు, పరిచయాలు వగైరా.

Previous Post

అనువాద కవిత : మహిళల మధ్య

Next Post

విలక్షణ ఆత్మకథకి విశిష్ట అనువాదం – ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’

Next Post
విలక్షణ ఆత్మకథకి విశిష్ట అనువాదం – ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’

విలక్షణ ఆత్మకథకి విశిష్ట అనువాదం - ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • సుధామూర్తి కథ: అమ్మమ్మ నా కాళ్ళకు మ్రొక్కింది!
  • ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను
  • రష్యన్ కథ : లాటరీ టికెట్టు 
  • కన్నడ కవిత: సీసా – ఓడ
  • ఆంగ్ల కవిత :  ఎవరూ…. (లేరు)
  • హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!
  • టర్కిష్ కథ : వలసపిట్ట
  • కన్నడ కథ: నాలుగో ఆయామం
  • ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !
  • హిందీ కథ: నన్ను పంచుకోండి
  • ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 
  • ఆంగ్ల కవిత : దశలు
  • ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న
  • గుజరాతీ కథ: కాకాజీ నీతికథ
  • ఆంగ్ల కవిత : వర్షంలో గాలి తెరలు
  • హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 
  • ఆంగ్ల కవిత: గృహ గీతం
  • హిందీ కథ : కంఫర్ట్ జోన్

అభిప్రాయాలు

  • Gopal Venuraja Rao on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Rajeshwari Srimallik on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply