• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

హిందీ కవితలు: గోధుమ + గోవు

ఎడిటర్ by ఎడిటర్
September 10, 2026
in అనువాద కవితలు, నవలలు, సంచికలు, సీరియల్స్
0
హిందీ కవితలు: గోధుమ + గోవు

గోధుమ

హిందీమూలం : డా. కైలాశ్ వాజపేయి
తెలుగు అనువాదం : పారనంది నిర్మల

ఓ నా జన్మదాతా!
నేను నిండు పాలుతోనున్న
పచ్చని గోధుమని
నేను పండినప్పుడు
నా యీ శరీరం
రొట్టెగా తయారైనప్పుడు
నేను ఏ తాగుబోతు కడుపులోకో
లేక
ఏ భోగేచ్ఛ కలవాడి
ప్రేగులోకో వెళ్లకూడదు
ఇదే నా కాంక్ష.

అలసిపోయిన నిర్భాగ్యుణ్ని..
మండుతున్న కొలిమిలాంటి పొట్టలో
స్వాహా అవుతూ తృప్తి పడ్డ స్వరంతో
కూని రాగం తీస్తుండాలి.
ఆ మోక్షమే
నిజమైన మోక్షం అవుతుంది
నా బంగారు వికాసానికి!

గోవు

నీ పచ్చికని చేజిక్కించుకున్నాము
వదిలేశాము రోడ్ల మీద నిన్ను..
చెత్త చెదారం, వార్తాపత్రికలు, ప్లాస్టిక్ ముక్కలు మేయడానికి..
పీల్చేశాము నీ పాలని..
క్రోమ్ జోళ్లు తయారీకి,
నీ దూడ పనికొచ్చింది!
జిహ్వచాపల్యం గల వాళ్లము
రుచికోసమో లేక లోభంతోనో
ఏదో వధశాలలో అర్ధరాత్రివేళ
నిన్ను కోసేశాము
మమ్మల్ని బాధిస్తూంది ఒకే దుఃఖం
ఈ రోజు వరకూ వాడుకోలేకపోయాము..
నీ మౌన ఛీత్కారాన్ని
మమ్మలని క్షమించు తల్లీ
బజారులో నిట్టూర్పులకి
విలువలేదు

ఎడిటర్

జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.

Previous Post

సచ్చిదానందన్ కవితలు రెండు..

Next Post

మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!

Next Post
మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!

మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • కన్నడ కథ:  నేను నువ్వే కాదా? 
  • మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • ఒరియా కథ : పులి 
  • హిందీ కథ:  ఆత్మ గీతం
  • కాశ్మీరీ కథ: అపరిచితుడు
  • హిందీ కథ : పింఛను
  • పంజాబీ కథ: ముప్పై ఒక్క అడుగులు 
  • హిందీ కథ : కొత్త గాలి
  • జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • హిందీ కథ: ఒకే గూటి దివ్వెలమై …..!
  • మళయాళ చిన్న కథలు
  • బహ్రెయిన్ కథ : ధనవంతుడి గుండెపోటు 
  • హిందీ కథ : ఓడిపోయాను 
  • రష్యన్ కథ : నిజం నిప్పులాంటిది
  • కన్నడ కథ : చావు
  • ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు
  • తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

అభిప్రాయాలు

  • manchala achyutha SatyanarayanaRao on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • Achyutha Satyanarayana Rao Manchala on మళయాళ కవిత : ఆత్మకథ – అశాంతి
  • लखनलाल पाल on హిందీ కథ : పింఛను
  • Praveen Devarakonda on ఉక్రెయిన్ జానపద కథ : మరణమే లేని వాసిల్
  • Lahari on జపాన్ కథ : ఇది నేను కన్న కల – 1
  • Lakhan lal pal on హిందీ కథ : పింఛను
  • VENKATA S. LAKSHMI on హిందీ కథ : పింఛను
  • Ramesh Rachaputi on హిందీ వ్యంగ్య కథ : మొండిచెయ్యి
  • vijay chandra on మీ సంస్కారాలను ఉన్నతీకరించే స్పష్టమైన గొంతు!
  • కోడీహళ్ళి మురళీమోహన్ on కన్నడ కథ : భీమ వచ్చింది

కేటగిరీలు

  • Uncategorized
  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • నవలలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంచికలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం
  • సీరియల్స్

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply