హిందీ కథ: పెద్దక్క ప్రయాణం
హిందీ మూలం : డా. యశోధర భట్నాగర్ తెలుగు అనువాదం : డా. వి.ఎల్. నరసింహం శివకోటి కారు దిగి హడావుడిగా లిఫ్ట్ వైపు కదిలాను. లిఫ్ట్...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఎమ్.ఏ. (ఫంక్షనల్ హిందీ & ట్రాన్సలేషన్) (గోల్డుమెడల్), ఎమ్.ఫిల్., (హిందీ) (గోల్డుమెడల్), పిహెచ్.డి., (హిందీ) పట్టాలు పొందిన డా. నరసింహం శివకోటి హిందీ-తెలుగు భాషల మధ్య పరస్పర అనువాదం, తులనాత్మక సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేస్తున్నారు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గా రాసిన పరిశోధనాత్మక గ్రంథాలను ‘ప్రభాత్ కిరణేఁ’, ‘అనావరణ్’ శీర్షికన హిందీలోకి అనువదించి ప్రచురించారు. హిందీ కవి నరేష్ సక్సేనా కవితలను, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, హిందీ రచయిత్రి మమతా కాలియా రెండు నవలికలను ‘పరుగు’, ‘అదే నీవు, అదే నీవు’ శీర్షికన తెలుగులోకి అనువదించి ప్రచురించారు. ఎంపిక చేసిన హిందీ లఘు కథానికలను తెలుగులోకి అనువదించి ‘తోలుబొమ్మలు’ శీర్షికన ప్రచురించారు. వీటితోపాటు సుమారు 20 కథలు, కొన్ని కవితలను తెలుగు నుండి హిందీలోకి అనువదించి ప్రముఖ జాతీయ స్థాయి హిందీ పత్రికల్లో ప్రచురించారు. ప్రస్తుతం వీరు రక్షణ మంత్రిత్వ శాఖలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో డిప్యూటీ మేనేజరు (రాజభాష) గా సేవలు అందిస్తున్నారు.
హిందీ మూలం : డా. యశోధర భట్నాగర్ తెలుగు అనువాదం : డా. వి.ఎల్. నరసింహం శివకోటి కారు దిగి హడావుడిగా లిఫ్ట్ వైపు కదిలాను. లిఫ్ట్...
హిందీ మూలం : శ్రీ రాజేంద్ర రాజన్ తెలుగు అనువాదం : డా. వి.ఎల్. నరసింహం శివకోటి ఆరోగ్యం బాగోలేక అమ్మని ఆసుపత్రికి తీసుకు వెళ్ళిన...
హిందీ మూలం : రవీంద్ర రుక్మిణీ పండరీనాథ్ తెలుగు అనువాదం : డా. వి.ఎల్.నరసింహం శివకోటి సమయం అర్ధరాత్రి పన్నెండున్నర కావొస్తోంది. టైపురైటరు మీద...
హిందీ మూలం : జసింత కెరకెట్ట తెలుగు సేత : డా. వి.ఎల్.నరసింహం శివకోటి రాత్రి .... కరెంటు పోయింది. కొవ్వొత్తులు తెచ్చి పెట్టుకోవడం మరచిపోయాను....

