హిందీ కవిత: ఉదయ్ శంకర్
తెలుగు అనువాదం: డా.దండిభొట్ల నాగేశ్వరరావు,
తెలుగు అనువాదం: డా.దండిభొట్ల నాగేశ్వరరావు,
మనిషి
చనిపోయినాక
ఏమీ ఆలోచించడు
మనిషి
చనిపోయినాక
ఏమీ మాట్లాడడు
ఏమీ ఆలోచించకపోవడాన, ఏమీ మాట్లాడకపోవడాన
మనిషి
చనిపోతాడు!!
జర్నలిజం, సాహిత్యం రంగాల్లో ముప్ఫయి అయిదేళ్ల అనుభవం. ప్రచురణల రంగంలో సుదీర్ఘ అనుభవం. కథలు, కవితలు, వ్యాసాల ఎంపిక, వెబ్ మేగజైన్ సంపాదకత్వ బాధ్యతలు.



