వాడ్రేవు చినవీరభద్రుడు

వాడ్రేవు చినవీరభద్రుడు

వాడ్రేవు చినవీరభద్రుడు 1962లో ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లాలోని శరభవరంలో జన్మించారు. తత్వశాస్త్రంలో ఎమ్మే చేశారు. రాష్ట్రస్థాయి అధికారిగాను, ఐఏఎస్ అధికారిగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మూడున్నర దశాబ్దాలు పనిచేశాక 2022లో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా పదవీవిరమణ చేశారు. ఇప్పటిదాకా స్వీయరచనలు, అనువాదాలు, సంకలనాలు, పరిచయగ్రంథాలు మొత్తం 80 వెలువరించారు. డా.ఎపిజె అబ్దుల్ కలాం రాసిన ఇగ్నైటైడ్ మైండ్స్ పుస్తకానికి చేసిన తెలుగు అనువాదానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. పునర్యానం కావ్యానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ వచన కవితా పురస్కారం లభించింది. గిరిజన విద్యారంగంలో ఆయన అనుభవాల కథనం ‘కొన్ని కలలు కొన్ని మెలకువలు’ విశేష ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం హైదరాబాదులో నివాసం. నా కుటీరం పేరిట ఒక బ్లాగు నిర్వహిస్తున్నారు. ఆయన నీటిరంగుల చిత్రకారుడు కూడా.

హిందీ కథ:  ఆత్మ గీతం

హిందీ కథ:  ఆత్మ గీతం

మూలం : మున్షీ ప్రేమ్ చంద్ అనువాదం: వాడ్రేవు చినవీరభద్రుడు  ఆశ్చర్యమే! ప్రేమ్‌చంద్ ఇలాంటి కథ రాసాడంటే! కాని ఆశ్చర్యం లేదు. రావిశాస్త్రి ‘వెన్నెల’ కథ రాసినట్టు,...

ఈ సంచికలో అనువాద కథలు..

ఈ సంచికలో అనువాద కవితలు..

అభిప్రాయాలు