అరుణ ధూళిపాళ

అరుణ ధూళిపాళ

ధూళిపాళ అరుణ ఎమ్. ఏ తెలుగు చదివి, తెలుగు పండిట్ ట్రైనింగ్ పూర్తి చేశారు.  25 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా, ఉపసన్యాసకురాలిగా వివిధ విద్యాసంస్థల్లో బోధనానుభవం ఉంది., వైస్ ప్రిన్సిపాల్ గా అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల నిర్వహించారు. వివిధ పత్రికల్లో కవితలు, కథలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. తరుణి, మయూఖ ఆన్ లైన్ పత్రికలకు ఇప్పటివరకు ప్రముఖ సాహితీవేత్తలను, 25 మందిని ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది. 'జ్ఞాపకాల సంతకం', 'చేతనాశిల్పం' కవితా సంపుటులు, 'మిగిలేవి గురుతులే' కథా సంపుటి , "ఆచార్య అనుమాండ్ల భూమయ్య సాహిత్యావలోకనం", 'మయూఖ ముఖాముఖి', "మసన చెన్నప్ప సమగ్ర సాహిత్యం" పుస్తకాలు వెలువరించారు. 

పరిశోధనాత్మక విశ్లేషణం – సినారె కథా కావ్య సమాలోచనం

పరిశోధనాత్మక విశ్లేషణం – సినారె కథా కావ్య సమాలోచనం

- ధూళిపాళ అరుణ సాహిత్య సృజనలో పద్యకావ్యాలలోను, గేయకావ్యాలలోను, విమర్శనాత్మక వివేచనలోను తమకంటూ ప్రత్యేకతను ఆపాదించుకున్న సాహితీ పిపాసి ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు. విమర్శనా పద్ధతిలో...

అభిప్రాయాలు