పంతుల కల్యాణి

పంతుల కల్యాణి

పంతుల కల్యాణి
ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టా అందుకున్నారు. విద్యార్థి దశలో ఆమెకు ఆకాశవాణితోను, వివిధ యువ సాహితీ సంస్థలతోనూ, విశేషమైన సాన్నిహిత్యం లభించింది. విశాఖపట్నంలో సుమారు మూడున్నర దశాబ్దాలు కళాశాల అధ్యాపకురాలిగా పనిచేశారు. విఖ్యాత కంప్యూటర్ విషయజ్ఞుడు సుబ్రతో బాగ్చి రచించిన Go Kiss the World ని ‘ప్రపంచాన్ని ప్రేమించు’ పేరుతోను, Zen Garnden ని ‘ధ్యానవనం’ గానూ తెలుగులో అనుసృజన చేశారు. మరి రెండు అనువాద గ్రంథాలు కూడా ప్రచురితాలు.

ఇంగ్లీషు కథ : దొంగ

ఇంగ్లీషు కథ : దొంగ

మూలం: రస్కిన్ బాండ్ తెలుగుసేత: పంతుల కల్యాణి అరుణ్ ని కలుసుకునే నాటికి నేనింకా దొంగనే. వయసు పదిహేనేళ్లే ఐనా అప్పటికే హస్తలాఘవంలో చెప్పుకోదగిన అనుభవమే ఉంది. ...

అభిప్రాయాలు