• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఆంగ్ల కవిత: నేను  అనుక్షణం ఎగసిపడతాను!

బొల్లిముంత వెంకటరమణారావు by బొల్లిముంత వెంకటరమణారావు
April 11, 2026
in అనువాద కవితలు
0
ఆంగ్ల కవిత:  నేను  అనుక్షణం ఎగసిపడతాను!

అంగ్ల మూలం: మాయా ఏంజెలో

తెలుగు: బొల్లిముంత  వెంకట రమణా రావు

 

నన్ను చరిత్రలో
వక్రీకరించి రాసినా,
చేదు అబద్ధాలతో
నన్ను తక్కువ చేసినా—
మట్టిలో మట్టిలా కలిపినా

దుమ్ములా నేనెగసి పడతాను.

 

నా ధైర్యం నీకు అసహనమా?
ఎందుకు ఈ చీకటి నీలో?
నేను నడిచే తీరు చూస్తే
నా జీవితం ఓ సంపదలా పొంగిపోతున్నట్టుంది.

చంద్రుడిలా, సూర్యుడిలా,
అలలు తిరిగి వచ్చే నిశ్చయంలా,
ఆశలు మళ్లీ   మళ్లీ చిగురు తొడిగే స్వభావంలా—
నేను మళ్లీ మళ్లీ ఎగసిపడుతూనే ఉంటాను.

నన్ను ముక్కలుగా చూడాలనుకుంటావా?
వంగిన తలతో,
కిందికి జారిన చూపులతో,
బాధతో కుంగిన మనసుతో?

నా గర్వం నీకు భారమా?
అంతగా బాధపడకు—
నేను నవ్వుతాను గదా,
నా లోపల వెలుగులు నిండినట్టుగా.

నీ మాటలు నన్ను గాయపరచవచ్చు,
నీ చూపులు నన్ను గాయపర్చవచ్చు
నీ ద్వేషం నన్ను కూలదోసే ప్రయత్నం చేయవచ్చు—
కానీ సుడిగాలిలా
నేను మళ్లీ ఎగసిపడతాను.

నా అందం నీకు అసహజంగా అనిపిస్తుందా?
అది నీకు ఆశ్చర్యమా?

 

నా అంతరంగంలో ఆనందం తాండవం ఆడినప్పుడు
నేను నాట్యం చేస్తాను—

అవమానాల చీకటి ముసురు నుంచీ
నేను ఎగసిపడతాను.

 

వేదనతో నిండిన గతం నుంచీ
నేను ఎగసిపడతాను.

నేను ఒక ఉప్పొంగే సముద్రం—
ఎగిసే అలలతో,
పొంగిపొర్లే శక్తితో
విస్తరించి ముందుకు సాగుతాను.

భయం నిండిన రాత్రులను నుండి
నేను ఎగసిపడతాను.


కొత్త వెలుగుతో  ఉదయ తీరాలను చేరుకుంటూ
నేను ఎగసిపడతాను.

పూర్వీకుల ఆశల్ని మోస్తూ,
బానిసలా కలల్ని మోస్తూ—
నేనే ఒక స్వప్నం,
నేనే ఒక ఆశ.

నేను ఉప్పెనలా ఎగసిపడతాను

నేను ఉప్పెనలా ఎగసిపడతాను

నేను ఉప్పెనలా ఎగసిపడతాను

బొల్లిముంత వెంకటరమణారావు
బొల్లిముంత వెంకటరమణారావు
Previous Post

ఆంగ్ల రచన : వేకువ పాఠం 

Next Post

ఆంగ్ల కవిత : మహావృక్షాలు కూలినప్పుడు!

Next Post
ఆంగ్ల కవిత : మహావృక్షాలు కూలినప్పుడు!

ఆంగ్ల కవిత : మహావృక్షాలు కూలినప్పుడు!

Discussion about this post

ఈ సంచికలో…

  • ఆంగ్ల కవిత : బందీ 
  • వయసు మీద పడిన …. తరువాత… !
  • ఆంగ్ల కవిత : మహావృక్షాలు కూలినప్పుడు!
  • ఆంగ్ల కవిత: నేను  అనుక్షణం ఎగసిపడతాను!
  • ఆంగ్ల రచన : వేకువ పాఠం 
  • ఆర్ద్రత, సాంద్రత నిండిన అనువాదం ‘దిగులు కొంగ’
  • రష్యన్ కథ : శిక్ష
  • జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి
  • తమిళ కథ : బిరియానీ (హాస్య కధ)
  • కన్నడ కథ : వర్షరూపిణి
  • ఒడియా కథ : భయమే బంధమా?
  • హిందీ కథ : చీకటి గీతం
  • గుజరాతీ కథ: సైనికుడి సంతానం 
  • నిజమే చెప్తాను
  • కన్నడ కథ : ఉత్తమ నటుడు
  • ఒడియా కథ : తప్పెవరిది?
  • అనువాద కవిత: పరిచయం
  • ఒళ్ళు అమ్ముకున్న స్త్రీ కోసం..

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com