బొల్లిముంత వెంకటరమణారావు

బొల్లిముంత వెంకటరమణారావు

తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తున్న కవి, కథకుడు, నాటక రచయిత. కొత్తగూడెం ఆకాశవాణి (ఎఫ్‌.ఎమ్‌) కేంద్రంలో సుమారు ఎనిమిది సంవత్సరాలు క్యాజువల్ ఉద్యోగిగా పనిచేశారు. విదేశీ సంస్థలో కంటెంట్ రివ్యూయర్‌గా, స్థానిక పత్రికలో సంపాదక సహాయకుడిగా కూడా సేవలందించారు.

ఇప్పటివరకు 150కు పైగా తెలుగు కవితలు, 15 కథలు రచించారు. ఆయన రచించిన 20 రేడియో నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. అలాగే 150కు పైగా ఆంగ్ల కవితలు వివిధ అంతర్జాతీయ సాహిత్య వెబ్‌సైట్లలో ప్రచురితమయ్యాయి. 2002లో Poetry.com నిర్వహించిన కవితా పోటీలో బహుమతి అందుకున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో కలిపి ఇప్పటివరకు 15 పుస్తకాలను ప్రచురించారు.

సాహిత్యం, మానవ సంబంధాలు, సామాజిక అంశాలు, సమకాలీన జీవన అనుభవాలు ఆయన రచనల్లో ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. రచనతో పాటు AI ఆర్ట్‌పై ఆసక్తి కలిగి, పజిల్స్‌ను రూపొందించడం, వాటిని సృజనాత్మకంగా మెరుగుపరచడం వంటి కార్యకలాపాల్లోనూ ఆసక్తిగా పాల్గొంటున్నారు.

ఆయన విద్యార్హతలు: M.A. (Sociology, English, Psychology), B.Ed., P.G. Diploma in Journalism and Mass Media.

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

జ్ఞాపకంలో మిగిలిన దృశ్యాలు

మూలం : కేకీ ఎన్. దారువాల్లా తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకట రమణా రావు ఏది వెలిగిస్తుంది నీ జ్ఞాపకాలలోని ఆ పాత విద్యుత్‌ దీపపు...

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

తుఫాను నుంచి మిగిలిన కొబ్బరి తోట

తమిళ మూలం : మహాకవి భారతి తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకట రమణారావు పొలాల మధ్య— సమృద్ధిగా నీటితో నిండిన చెరువు గట్టున, మనిషి జాడే...

సచ్చిదానందన్ కవితలు రెండు..

సచ్చిదానందన్ కవితలు రెండు..

ఆంగ్లం: కె. సచ్చిదానందన్ తెలుగు : బొల్లిముంత వెంకట రమణా రావు ఉప్పు తొంభై ఏళ్ల క్రితం, అలుపెరుగని సముద్రపు అలల చెమటలోంచి ఒక గుప్పెడు ఉప్పును...

ఇంగ్లిషు కవిత : మనోచిత్రం

ఇంగ్లిషు కవిత : మనోచిత్రం

మూలం : డొరథీ పార్కర్  అనువాదం : బొల్లిముంత వెంకటరమణారావు నా ప్రేమ నిలకడగా ఉండదు. ఒక క్షణం ఒకరి వైపు మొగ్గుతుంది; మరో క్షణం మరొకరి...

ఇంగ్లిషు కవిత :  కోరిక

ఇంగ్లిషు కవిత :  కోరిక

మూలం : సారా టీస్‌డేల్ తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకటరమణారావు నా ఆత్మ గురించి నేను విచారించను. అది అసంతృప్తిగానే మిగిలిపోయినా పరవాలేదు. ఎందుకంటే అది వెయ్యిసార్లు...

ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !

ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !

ఆంగ్లమూలం : W.B. యేట్స్ తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకటరమణారావు వృద్ధాప్యం వచ్చినప్పుడు నీవు జుట్టు నెరిసి, చూపు మసకబారినప్పుడు అగ్ని వెలుగు పక్కన నిశ్శబ్దంగా...

ఆంగ్ల కవిత : దశలు

ఆంగ్ల కవిత : దశలు

ఆంగ్ల కవిత: హెర్మన్ హెస్సే తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకట రమణారావు ప్రతి పువ్వూ వాడిపోతుంది. ప్రతి యౌవనమూ ఒక రోజు వెనుదిరుగుతుంది. అలాగే జీవితంలోని...

హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!

ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న

ఇంగ్లిషు మూలం : పాబ్లో నెరుడా తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకటరమణారావు ప్రేమా, అనే ఒక ప్రశ్న నిన్ను ఛిద్రం చేసింది. ముళ్లతో నిండిన అనిశ్చితి...

Page 1 of 3 1 2 3

ఈ సంచికలో అనువాద కథలు..

ఈ సంచికలో అనువాద కవితలు..

అభిప్రాయాలు