బొల్లిముంత వెంకటరమణారావు

బొల్లిముంత వెంకటరమణారావు

తెలుగు, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తున్న కవి, కథకుడు, నాటక రచయిత. కొత్తగూడెం ఆకాశవాణి (ఎఫ్‌.ఎమ్‌) కేంద్రంలో సుమారు ఎనిమిది సంవత్సరాలు క్యాజువల్ ఉద్యోగిగా పనిచేశారు. విదేశీ సంస్థలో కంటెంట్ రివ్యూయర్‌గా, స్థానిక పత్రికలో సంపాదక సహాయకుడిగా కూడా సేవలందించారు.

ఇప్పటివరకు 150కు పైగా తెలుగు కవితలు, 15 కథలు రచించారు. ఆయన రచించిన 20 రేడియో నాటికలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. అలాగే 150కు పైగా ఆంగ్ల కవితలు వివిధ అంతర్జాతీయ సాహిత్య వెబ్‌సైట్లలో ప్రచురితమయ్యాయి. 2002లో Poetry.com నిర్వహించిన కవితా పోటీలో బహుమతి అందుకున్నారు. తెలుగు, ఆంగ్ల భాషల్లో కలిపి ఇప్పటివరకు 15 పుస్తకాలను ప్రచురించారు.

సాహిత్యం, మానవ సంబంధాలు, సామాజిక అంశాలు, సమకాలీన జీవన అనుభవాలు ఆయన రచనల్లో ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. రచనతో పాటు AI ఆర్ట్‌పై ఆసక్తి కలిగి, పజిల్స్‌ను రూపొందించడం, వాటిని సృజనాత్మకంగా మెరుగుపరచడం వంటి కార్యకలాపాల్లోనూ ఆసక్తిగా పాల్గొంటున్నారు.

ఆయన విద్యార్హతలు: M.A. (Sociology, English, Psychology), B.Ed., P.G. Diploma in Journalism and Mass Media.

అనువాద కవిత : ఒక సంవత్సరం

అనువాద కవిత : ఒక సంవత్సరం

ఇంగ్లిషు మూలం : ఎల్లా వీలర్ విల్‌కాక్స్ తెలుగు అనువాదం : బొల్లిముంత వెంకట రమణ రావు   కొత్త ఏడాది పద్యాల్లో ఇంకేమి చెప్పగలం? వెయ్యిసార్లు...

అనువాద కవిత : ప్రేమ ఒక జ్వాల

అనువాద కవిత : ప్రేమ ఒక జ్వాల

తెలుగుసేత : బొల్లిముంత వెంకట రమణ రావు — జార్జ్ మారియన్ మెక్‌క్లెలన్   ప్రేమ ఒక జ్వాల ప్రేమ అనేది పవిత్ర అగ్నిజ్వాల; మనసు మండుపులో...

గుర్తుంచుకో +2 కవితలు

గుర్తుంచుకో +2 కవితలు

ఇంగ్లిషు మూలం: జాయ్ హార్జో తెలుగుఅనువాదం : బొల్లిముంత వెంకట రమణ రావు   గుర్తుంచుకో గుర్తుంచుకో  నువ్వు పుట్టిన ఆ ఆకాశాన్ని, ప్రతి నక్షత్రం చెప్పే...

ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు

ట్రాఫిక్‌ జామ్‌ +3 కవితలు

తెలుగు అనువాదం  : బొల్లిముంత వెంకట రమణారావు. ట్రాఫిక్‌ జామ్‌ అస్సామీ మూలం  : నీలిమ్‌ కుమార్‌ ఇంట్లో నుంచి బయటికి బయలుదేరగానే ఎక్కడికి వెళ్తున్నానో ఒక్కసారిగా...

Page 3 of 3 1 2 3

ఈ సంచికలో అనువాద కథలు..

ఈ సంచికలో అనువాద కవితలు..

అభిప్రాయాలు