పివిఆర్ శివకుమార్

పివిఆర్ శివకుమార్

వృత్తి రీత్యా ఇంజనీర్. గత అరవై ఏళ్ళుగా కథలు రాస్తున్నారు. మూడువందల యాభై పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వాటిలో నలభై ఆరు కథలకు బహుమతులు వచ్చాయి. విపులలో యాభై పైగా అనువాద కథలు రాశారు. అయిదు కథా సంపుటాలు, పి వి ఆర్ శివకుమార్ కథానికలు, కిరణం, అతిథి(కి)దేవుడు,నీదే గానీ నీదే కాదు, అవ్యక్త రాగం, మూడు నవలలు, శమంత -హేమంత, జీవన పోరాటంలో ఆశలు ఆరాటం, ఆచరణల్లో ఆదర్శాలు పుస్తకాలుగా వచ్చాయి. 70 వ దశకంలో హైదరాబాద్ ఆకాశవాణిలో నాటికలు, ఇతర కార్యక్రమాలు యాభై దాకా ప్రసారమయ్యాయి.

వయసు మరిచిన మనసు

వయసు మరిచిన మనసు

ఇంగ్లీష్ కథ . రచయిత్రి: ఐ. బుయిగైస్ అనువాదం: పి.వి.ఆర్. శివకుమార్  మూడునెలల నుండీ  విజయవంతంగా అతడిని ఎవాయిడ్ చేయగలుగుతున్నాను. అతడితో కలిసి ప్రయాణించే అవసరం లేకుండా,...

ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు

ఇరానీ కథ : మంటల్లో జ్ఞాపకాలు

ఇరానీ కథ రచయిత్రి: నౌషిన్ సలరీ తెలుగు అనువాదం: పి. వి. ఆర్. శివకుమార్   పాపకు నిద్రపట్టిందని రూఢి చేసుకుని, ఆమె నెమ్మదిగా లేవబోతుండగా మోగింది...

అభిప్రాయాలు