సంపాదకీయం : ఒక విలయానికి 80 ఏళ్లు
చిన్నప్పుడు ‘చందమామ’ చదవకుండా పెరిగిన వాళ్లు, ఇవాళ్టి నడివయసు సాహిత్యకారులు, సాహిత్యాసక్తిపరుల్లో చాలా తక్కువగానే ఉంటారు. చందమామను చదువుకుంటూ కథలను తెలుసుకుంటూ పెరిగిన వారిలో నేను కూడా...
మౌలికంగా జర్నలిస్టు. రచయిత. సుమారు ముప్ఫయ్యేళ్లుగా రాస్తున్నారు. తండ్రి ఎల్లయ్య స్థాపించిన ఆదర్శిని పత్రికతో రచనలు మొదలు పెట్టారు. మూడు కథా సంపుటులు ‘పూర్ణమూ.. నిరంతరమూ..’, ‘రాతి తయారీ’, ‘గారడీవాడు’, ఒక కవితా సంపుటి ‘షష్ఠముడు’, రెండు నవలలు ‘సుపుత్రికా ప్రాప్తిరస్తు’, ‘పుత్రికాశత్రుః’, ఒక సంపాదకీయ వ్యాసాలసంపుటి ‘మునివాక్యం’ ప్రచురించారు. శీలా వీర్రాజు కథానిక పురస్కారం సహా ఆరు పురస్కారాలు లభింంచాయి.
చిన్నప్పుడు ‘చందమామ’ చదవకుండా పెరిగిన వాళ్లు, ఇవాళ్టి నడివయసు సాహిత్యకారులు, సాహిత్యాసక్తిపరుల్లో చాలా తక్కువగానే ఉంటారు. చందమామను చదువుకుంటూ కథలను తెలుసుకుంటూ పెరిగిన వారిలో నేను కూడా...
సంపాదకీయం: సాహిత్యం కేవలం రంజింపజేసేది మాత్రమే కాదు. బుద్ధిని వికసింపజేసేది కూడా. ఆలోచనకు పదును పెట్టడంలో సాహిత్యం పాత్ర చాలా ఉంటుంది. చదవడం వల్ల మన సృజనాత్మకత,...
సాహిత్యం కేవలం వినోదం కాదు, అధ్యయనం. అధ్యయనం వికాసానికి మార్గం. ఆలోచనకు పదును పెడుతుంది.. మనల్ని దారిలో పెడుతుంది. సాహిత్యం చదవడమే మనల్ని మనం తీర్చిదిద్దుకునే ప్రయత్నం....