రంగనాధ రామచంద్రరావు

రంగనాధ రామచంద్రరావు

రచయితగా, అనువాదకులుగా సుపరిచితులు. వీరి సాహిత్య కృషికి చిహ్నాలుగా 29 అనువాద నవలలు, 22 అనువాద కథా సంకలనాలు, 5 సంచార జీవుల ఆత్మకథలు, మరాఠి దళిత రచయిత శరణ్‌కుమార్ లింబాలే ఆత్మకథ, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమి కోసం చేసిన 9 అనువాదాలు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి. ఇతర భాషల నుంచి కన్నడంలోకి అనువదించిన రచనలు 5 పుస్తకాలుగా వచ్చాయి. కన్నడ నుంచి తెలుగులోకి అనువదించిన ‘ఓం ణమో’ నవలానువాదానికి 2020 సంవత్సరానికిగాను కేంద్రసాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు.

కన్నడ కథ : ఉత్తమ నటుడు

కన్నడ కథ : ఉత్తమ నటుడు

కన్నడ ములం: శ్రీధర బనవాసి అనువాదం : రంగనాథ రామచంద్రరావు ఆ సంవత్సరపు గొప్ప నటుడు, జాతీయ స్థాయిలో ఇచ్చే ఉత్తమ నటుడి అవార్డును ప్రజాభిమాన నటుడు...

కన్నడ కథ : ‘మాకో ఏకాంతం’

కన్నడ కథ : ‘మాకో ఏకాంతం’

కన్నడ మూలం: కావ్య కడమె అనువాదం: రంగనాథ రామచంద్రరావు   మాకో మెట్ల మీద దొంగ అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు ఆ చప్పుడును నిర్లక్ష్యం చేయడానికి నాకు...

ఉర్దూ కథ : ఒక రాత్రి ప్రయాణం 

ఉర్దూ కథ : ఒక రాత్రి ప్రయాణం 

ఉర్దూ మూలం: శిరీన్‌ నియాజి హిందీ అనువాదం: జనాబ్‌ జహీర్‌ నియాజి తెలుగు అనువాదం : రంగనాథ రామచంద్రరావు సాయంత్రం అయ్యేసరికి పొలం పనులు ఆగిపోయాయి.  రైతులందరూ...

ఆల్బేనియా కథ : అజ్ఞాత యోధుడు

ఆల్బేనియా కథ : అజ్ఞాత యోధుడు

ఆల్బేనియా మూలం : ఫత్‌మీర్‌ గజాత అనువాదం: రంగనాథ రామచంద్రరావు నాకు ఉన్నట్టుండి మెలకువ వచ్చింది. చెవులు బ్రద్ధలయ్యేలాంటి విస్ఫోటనం వల్ల ఇల్లు ముక్కలు చెక్కలు అవుతుందని...

అభిప్రాయాలు