• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఆంగ్ల కవిత: గృహ గీతం

admin by admin
July 10, 2026
in అనువాద కవితలు
0
ఆంగ్ల కవిత: గృహ గీతం

ఆంగ్ల కవిత: A Home Song -Henry Van Dyke 
తెలుగుఅనువాదం : హిమజ 

ఒక కవి రాసిన పుస్తకంలో
నక్షత్రంలా మెరిసిన ఒక వాక్యాన్ని చదివాను—

“రాతి గోడలు ఉన్నంత మాత్రాన
అది చెరసాల కాదు;
ఇనుప కమ్మీలు ఉన్నంత మాత్రాన
అది పంజరం కాదు.”

అవును, అది నిజమే.

కానీ ప్రయాణాల్లో, అనుభవాల్లో
నేను మరో సత్యాన్ని కూడా తెలుసుకున్నాను—

పాలరాతి నేలలు,
బంగారు మెరుపులతో నిండిన గోడలు,
వైభవంగా నిలిచిన భవంతులు…

ఇవేవీ కలిసి
ఒక ఇంటిని ‘గృహం’గా మార్చలేవు.

ప్రేమ నివసించే చోట,
స్నేహం ఆత్మీయ అతిథిగా వచ్చే చోట,

ఆ ఇల్లు ఎంత సాధారణమైనదైనా
అది నిజమైన గృహమే.

ఎందుకంటే అక్కడ
మనసుకు ఒక ఆసరా ఉంటుంది;
అలసిన హృదయానికి
ఒక ప్రశాంతమైన విశ్రాంతి దొరుకుతుంది.

అదే నిజమైన ఇల్లు …
అదే మనసు తలదాచుకునే చోటు.

“A Home Song” 

ఈ ఆంగ్ల కవిత రచయిత Henry Van Dyke .ఆయన అమెరికాకు చెందిన కవి, రచయిత, విద్యావేత్త,

మతబోధకుడు. ప్రేమ, ప్రకృతి, మానవ విలువలు వంటి అంశాలపై అనేక కవితలు, వ్యాసాలు రచించారు.

admin
admin
sahityam.adarsini.com
Previous Post

హిందీ కథ : కంఫర్ట్ జోన్

Next Post

హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 

Next Post
హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 

హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను
  • రష్యన్ కథ : లాటరీ టికెట్టు 
  • కన్నడ కవిత: సీసా – ఓడ
  • ఆంగ్ల కవిత :  ఎవరూ…. (లేరు)
  • హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!
  • టర్కిష్ కథ : వలసపిట్ట
  • కన్నడ కథ: నాలుగో ఆయామం
  • ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !
  • హిందీ కథ: నన్ను పంచుకోండి
  • ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 
  • ఆంగ్ల కవిత : దశలు
  • ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న
  • గుజరాతీ కథ: కాకాజీ నీతికథ
  • ఆంగ్ల కవిత : వర్షంలో గాలి తెరలు
  • హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 
  • ఆంగ్ల కవిత: గృహ గీతం
  • హిందీ కథ : కంఫర్ట్ జోన్
  • రష్యన్ కథ: భయం

అభిప్రాయాలు

  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply