• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను

మందరపు హైమవతి by మందరపు హైమవతి
July 10, 2026
in అనువాద కవితలు
0
ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను

ఇంగ్లీష్ మూలం:  మాయా ఏంజిలో 
తెలుగు అనువాదం: మందరపు హైమవతి 

చేదైన అబద్దాలతో
నా గురించి నీవు
చరిత్ర పుటలలో రాయచ్చు
నన్ను నీవు దుమ్ములో మురికిలో ముంచేయవచ్చు
ఐనా నేను ఆ ధూళి మేఘంలా పైకి లేస్తాను
నా గడుసుదనం తెలివితేటలు నిన్ను కుంగదీశాయా
నా దగ్గరేవో బంగారు నిధులున్నట్లు
నా ఆత్మస్థైర్యపు అడుగులు చూసి
నిరాశలో చీకటిలో ఎందుకు మునిగిపోయావు

జ్వలించే సూర్యునిలో
ప్రకాశించే చంద్రునిలో
ఉవ్వెత్తున ఎగసిపడే తుఫాను గాలిలా
నేను మళ్లీ శిరసెత్తుతా
నా తలను వంచుకొని
నా కనులు దించుకొని
జారి పడుతున్న కన్నీటి బిందువుల్లా
నా భుజాలను కుంచించుకొని కుమిలిపోవాలా! కుంగిపోవాలా!
ఏడ్చిఏడ్చి
సొమ్మసిల్లి పోవాలా!
ఐనా నేను ఉదయిస్తాను
ఆశాగ్నికణంలా
ఆత్మగౌరవ పద్యంలా

మందరపు హైమవతి

స్త్రీవాద కవయిత్రి. మూడు దశాబ్దాలుగా రాస్తున్నారు. బాల్యం నుంచి కవిత్వం రాస్తున్నారు. సూర్యుడు తప్పిపోయాడు, నిషిధ్ధాక్షరి, నీలి గోరింట, రాతి చెయ్యి కవితా సంపుటాలు.. వానచినుకులు వ్యాస సంకలనం ప్రచురించారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతి, నారాయణ రెడ్డి, శ్రీకాంత్ శర్మ అవార్డులు, తెలుగు యూనివర్సిటీ అవార్డు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం సహా పదివరకు పురస్కారాలు లభించాయి. ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ, మళయాళ, బెంగాలీ లలోకి ఆమె కవితలు అనువదించబడ్డాయి.

Previous Post

రష్యన్ కథ : లాటరీ టికెట్టు 

Next Post

సుధామూర్తి కథ: అమ్మమ్మ నా కాళ్ళకు మ్రొక్కింది!

Next Post
సుధామూర్తి కథ: అమ్మమ్మ నా కాళ్ళకు మ్రొక్కింది!

సుధామూర్తి కథ: అమ్మమ్మ నా కాళ్ళకు మ్రొక్కింది!

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • సుధామూర్తి కథ: అమ్మమ్మ నా కాళ్ళకు మ్రొక్కింది!
  • ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను
  • రష్యన్ కథ : లాటరీ టికెట్టు 
  • కన్నడ కవిత: సీసా – ఓడ
  • ఆంగ్ల కవిత :  ఎవరూ…. (లేరు)
  • హిందీ కవిత : యుద్దం తప్పిపోతేనే మేలు కదా!
  • టర్కిష్ కథ : వలసపిట్ట
  • కన్నడ కథ: నాలుగో ఆయామం
  • ఆంగ్ల కవిత : వృద్ధాప్యం ఎదురుపడితే !
  • హిందీ కథ: నన్ను పంచుకోండి
  • ఉర్దూ కథ: గుల్‌మొహర్ సాక్షిగా… 
  • ఆంగ్ల కవిత : దశలు
  • ఆంగ్ల కవిత : ఒక ప్రశ్న
  • గుజరాతీ కథ: కాకాజీ నీతికథ
  • ఆంగ్ల కవిత : వర్షంలో గాలి తెరలు
  • హిందీ కథ: పెద్దక్క ప్రయాణం 
  • ఆంగ్ల కవిత: గృహ గీతం
  • హిందీ కథ : కంఫర్ట్ జోన్

అభిప్రాయాలు

  • Gopal Venuraja Rao on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Rajeshwari Srimallik on టర్కిష్ కథ : వలసపిట్ట
  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply