మందరపు హైమవతి

మందరపు హైమవతి

స్త్రీవాద కవయిత్రి. మూడు దశాబ్దాలుగా రాస్తున్నారు. బాల్యం నుంచి కవిత్వం రాస్తున్నారు. సూర్యుడు తప్పిపోయాడు, నిషిధ్ధాక్షరి, నీలి గోరింట, రాతి చెయ్యి కవితా సంపుటాలు.. వానచినుకులు వ్యాస సంకలనం ప్రచురించారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతి, నారాయణ రెడ్డి, శ్రీకాంత్ శర్మ అవార్డులు, తెలుగు యూనివర్సిటీ అవార్డు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం సహా పదివరకు పురస్కారాలు లభించాయి. ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళ, మళయాళ, బెంగాలీ లలోకి ఆమె కవితలు అనువదించబడ్డాయి.

ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను

ఆంగ్ల కవిత : ఐనా ఉదయిస్తాను

ఇంగ్లీష్ మూలం:  మాయా ఏంజిలో  తెలుగు అనువాదం: మందరపు హైమవతి  చేదైన అబద్దాలతో నా గురించి నీవు చరిత్ర పుటలలో రాయచ్చు నన్ను నీవు దుమ్ములో మురికిలో...

అనువాద కవిత : దుమ్ము

అనువాద కవిత : దుమ్ము

ఆంగ్ల మూలం: సమ్రీన్ సాజెదా తెలుగు సేత: మందరపుహైమవతి ఉన్మాదపు పరుగులు తీస్తూ సుడులు తిరుగుతున్న దుమ్ము కర్కశపాదాలు రేపుతున్న ధూళి నడుస్తున్న వాస్తవాలకు దూరంగా ఒక...

ఈ సంచికలో…