• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

అనువాద కవిత : మహిళల మధ్య

admin by admin
March 10, 2026
in అనువాద కవితలు
0
అనువాద కవిత : మహిళల మధ్య

మూలం : Among women -Marie Ponsot
తెలుగు అనువాదం-హిమజ

స్త్రీలు ఎందుకు సంచరిస్తారు
ఎవరో కొందరా-కాదు,అందరూ.
కొంత మందేనా ,కాదు, చాలామంది.
చాలామంది స్త్రీలు అప్పుడప్పుడైనా
సంచరించాలని కోరుకుంటారు,

అందులో ఆశ్చర్యమేముంది
కొంతమంది- నేనూ వారిలో ఒకరిని
వాళ్ళు ఉన్నచోటునే కూర్చునే సంచరిస్తారు.
మా చిన్న అమ్మమ్మ
ప్రతి సంచార వ్యాపారి దగ్గరనుంచి
వస్తువులు కొనేది,
రంగు రిబ్బన్ల కోసమో, అల్లిన లేసుల కోసమో కాదు
వాళ్ల వెంట బెట్టుకు తెచ్చే
ఎక్కడైనా జీవించగల స్వేచ్ఛా పరిమళం  కోసం.

నువ్వు ఎక్కడైనా నిదురించవచ్చు
నచ్చినప్పుడు బయటికి వెళ్లవచ్చు,
నీ ఆహారాన్ని, నీ సహచరులను
నువ్వే ఎంచుకోవచ్చు అని చెప్పేది.
కానీ ఏదీ నిన్ను బంధించనివ్వకు అని
కోల్పోయేదేమీ లేకుండా జీవించమని
సున్నితంగా హెచ్చరించేది.

ఆమె బలహీనంగా కనిపించేది,
ఆమె దేహంలో అధిక రక్తపోటు పరుగులున్నా
ఆమె కాళ్లకు నేల అడ్డుకాలేదు,
తట్టుకునే శక్తిని పెంచుకుంది
మళ్లీ మళ్లీ తట్టుకునే శక్తి.

ఆమె తన వేర్లు పాతుకున్న తోటను ప్రేమించింది,
తోట నిండా అల్లుకుపోయిన వేర్లున్నా
ఆమె మనసుకు మాత్రం సంకెలలు లేవు.
మనుమలను ప్రేమించింది,
మనుషులని ప్రేమించింది
ఒకప్పుడు అల్లరిగా,దుడుకుగా…
ఒకప్పుడు యవ్వనంతో ఉండి
ఇప్పుడు నిశ్శబ్దంగా నిలిచిన
తన మనిషిని ప్రేమించింది.

స్త్రీలు సంచరిస్తారు —
వాళ్లకు తెలిసినంతగా,
వాళ్లకు సాధ్యమైనంతగా.
స్త్రీలు సంచరిస్తారు —
వీధులపై కాదు సరిహద్దులు దాటుతూ,
తమ జీవితాలను తామే
రాసుకుంటూ…..

admin
admin
sahityam.adarsini.com
Previous Post

అనువాద కవిత : ఓ  లక్ష్మణా!

Next Post

నా జీవితాన్ని మీ ముందు పరుస్తున్నాను

Next Post
నా జీవితాన్ని మీ ముందు పరుస్తున్నాను

నా జీవితాన్ని మీ ముందు పరుస్తున్నాను

Discussion about this post

ఈ సంచికలో…

  • నిజమే చెప్తాను
  • కన్నడ కథ : ఉత్తమ నటుడు
  • ఒడియా కథ : తప్పెవరిది?
  • అనువాద కవిత: పరిచయం
  • ఒళ్ళు అమ్ముకున్న స్త్రీ కోసం..
  • ఆంగ్ల కథ : పిరికి పంద
  • తమిళ కథ : సైకిలు డాక్టరు
  • రష్యన్ కథ : లావు మనిషి- బక్క మనిషి
  • విలక్షణ ఆత్మకథకి విశిష్ట అనువాదం – ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’
  • నా జీవితాన్ని మీ ముందు పరుస్తున్నాను
  • అనువాద కవిత : మహిళల మధ్య
  • అనువాద కవిత : ఓ  లక్ష్మణా!
  • కన్నడ కథ: బేలా
  • కన్నడ కథ: ఐదు రూపాయల రుణం
  • ఒరియా కథ : నాకీ పెళ్ళొద్దు
  • రైదాస్
  • మహిళల మధ్య
  • తమిళ కథ : చెడ్డ కుమారుని కథ

అభిప్రాయాలు

    కేటగిరీలు

    • అనువాద కథలు
    • అనువాద కవితలు
    • వీడియోలు
    • వ్యాసాలు
    • సంపాదకీయం
    • సమీక్షలు
    • సాహిత్య వ్యాసం

    ఇవీ చూడండి

    • పాఠకులకు సూచనలు
    • మా గురించి..
    • రచయితలకు సూచనలు
    • రచయితలు
    • సంప్రదించండి

    నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

    Developed by : www.10gminds.com

    No Result
    View All Result
    • హోం
    • అనువాద కథ
    • అనువాద కవిత
    • సంపాదకీయం
    • సాహిత్య వ్యాసం
    • వీడియోలు
    • సంచికలు
    • రచయితలు
    • పత్రికలు
      • సారంగ పక్షపత్రిక
      • ఈమాట
      • సంచిక
      • గోదావరి
      • గో తెలుగు
      • సహరి
      • ఉదయిని
      • కొలిమి
      • నెచ్చెలి
      • పుస్తకం
      • మయూఖ

    Developed by : www.10gminds.com