• హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ
No Result
View All Result
No Result
View All Result

కెనడా కవిత : My heart soars

admin by admin
May 25, 2026
in అనువాద కవితలు
0
కెనడా కవిత : My heart soars

కెనడా ఆదివాసీ కవి : Chief Dan George 
అనువాదం : హిమజ 

వృక్షాల గంభీరమైన అందం,
గాలిలోని సన్నని మృదుత్వం,
గడ్డి వీచే  కమ్మని పరిమళం —
నాతో మాటలాడతాయి.

ఎత్తయిన పర్వత శిఖరాలు
అల్లన ఆకాశపు గర్జన,
సముద్రపు హోరు వేసే తాళం —
నాతో కలిసి పలుకుతాయి.

నక్షత్రాల నిశ్శబ్ద కాంతి,
ప్రభాతపు తాజాతనం,
పువ్వులపై మెరిసే తుహిన బిందువులు —
పిలిచి నాతో మాట్లాడతాయి.

అగ్నిలోని  బలం,
సాల్మన్ చేప రుచి,
సూర్యుని ప్రయాణపు చలనం

ప్రకృతిలో నిరంతరం

కొనసాగే ప్రాణ తత్త్వం.

అన్నీ నాతో పలుకుతాయి.

అప్పుడిక
నా హృదయం ఉల్లాసమై
నింగి వైపు ఎగిసిపోతుంది.!!

admin
admin
sahityam.adarsini.com
Previous Post

ఉర్దూ కథ : లీహాఫ్ (బొంత )

Next Post

బెంగాలీ కవిత: కాగితపు పడవలు

Next Post
బెంగాలీ కవిత: కాగితపు పడవలు

బెంగాలీ కవిత: కాగితపు పడవలు

Subscribe
Login
Notify of
guest
Required
guest
0 Comments
Oldest
Newest Most Voted

ఈ సంచికలో…

  • హిందీ కథ : కంఫర్ట్ జోన్
  • రష్యన్ కథ: భయం
  • ఆంగ్ల కవిత : విడిచిన బాట
  • కన్నడ కథ:  నిర్ణయం
  • వాయిదా పడిన కలయిక!
  • ఆంగ్ల కవిత : విరామం
  • కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • బెంగాలీ కవిత: కాగితపు పడవలు
  • కెనడా కవిత : My heart soars
  • ఉర్దూ కథ : లీహాఫ్ (బొంత )
  • హిందీ కథ : బోరీబందర్ ముసలమ్మ
  • తుళు కథ : నాకూరు
  • కన్నడ కథ: నడిచేవాడికి నూరు దార్లు
  • రష్యన్ కథ : దైవ సంకల్పం
  • జర్మన్ కథ : రొట్టె
  • ఇంగ్లిషు కథ : వెన్నుపోటు
  • ఇంగ్లాండ్ కథ : విషవలయం
  • ఆంగ్ల కవిత : బందీ 

అభిప్రాయాలు

  • Ramesh Babu C on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • తల్లాప్రగడ మధుసూదనరావు. on కన్నడ కథ:  జిల్… జిల్… జీవితం
  • అన్నపూర్ణ on రష్యన్ కథ: భయం

కేటగిరీలు

  • అనువాద కథలు
  • అనువాద కవితలు
  • వీడియోలు
  • వ్యాసాలు
  • సంపాదకీయం
  • సమీక్షలు
  • సాహిత్య వ్యాసం

ఇవీ చూడండి

  • పాఠకులకు సూచనలు
  • మా గురించి..
  • రచయితలకు సూచనలు
  • రచయితలు
  • సంప్రదించండి

నిష్పాక్షిక వార్తా విశ్లేషణల కోసం..

Developed by : www.10gminds.com

No Result
View All Result
  • హోం
  • అనువాద కథ
  • అనువాద కవిత
  • సంపాదకీయం
  • సాహిత్య వ్యాసం
  • వీడియోలు
  • సంచికలు
  • రచయితలు
  • పత్రికలు
    • సారంగ పక్షపత్రిక
    • ఈమాట
    • సంచిక
    • గోదావరి
    • గో తెలుగు
    • సహరి
    • ఉదయిని
    • కొలిమి
    • నెచ్చెలి
    • పుస్తకం
    • మయూఖ

Developed by : www.10gminds.com

wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply