నా కలల ప్రపంచం
“I Dream A World “ by Longston Hughes తెలుగు అనువాదం : హిమజ మనిషిని మనిషి ఎన్నడూ తక్కువ చేసి చూడని లోకం కావాలని కలగంటాను,...
2005 నుండి కవిత్వం రాస్తున్నారు, ‘ఆకాశమల్లె’, ‘సంచీలో దీపం’ వీరి కవితా సంకలనాలు. తాజాగా అఫ్రో అమెరికన్ కవయిత్రి మాయా ఏంజిలో కవితల అనువాదం పుస్తకంగా వచ్చింది. సంచిక అంతర్జాల పత్రికలో “పొయెట్స్ టుగెదర్” శీర్షికతో భిన్న కవుల విభిన్న కవిత్వాన్ని అనువదించి అందించారు.
సిసి రెడ్డి గారి ‘మనభూమి’మాసపత్రికలో ‘హిమశకలం’ పేరుతో సంవత్సరం పాటు కాలమ్ నిర్వహించారు. ‘భూమిక’ స్త్రీవాద పత్రిక లో పద ప్రహేళిక నిర్వహించారు. శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి కవయిత్రి తొలి ప్రోత్సాహక పురస్కారం, రొట్టమాకు రేవు అవార్డు, అమృతలత అపురూప అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం వారి కీర్తి పురస్కారం, కలేకూరి ప్రసాద్ స్మారక అనువాద పురస్కారం- అందుకున్నారు.
‘రెండు సంతకాలు‘ త్వరలో రానున్న కవితా సంకలనం
ప్రముఖ కవి రాజేందర్ జింబో హిమజ జీవన సహచరులుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.
“I Dream A World “ by Longston Hughes తెలుగు అనువాదం : హిమజ మనిషిని మనిషి ఎన్నడూ తక్కువ చేసి చూడని లోకం కావాలని కలగంటాను,...
మూలం : జాయిస్ కిల్మర్ (Joyce Kilmer) "Trees". తెలుగు అనువాదం : హిమజ నేనెన్నడూ చూడనేమో, చెట్టువంటి చక్కని కవితను. భూమాత మధుర క్షీరధారను...
ఆంగ్ల కవిత: A Home Song -Henry Van Dyke తెలుగుఅనువాదం : హిమజ ఒక కవి రాసిన పుస్తకంలో నక్షత్రంలా మెరిసిన ఒక వాక్యాన్ని చదివాను—...
ఆంగ్లమూలం : “Leisure“ by W.H. Davies అనువాదం -హిమజ చింతలతో నిండిన ఈ జీవితం ఏమిటి, ఆగి ఆస్వాదించేందుకు వేళే లేకపోతే? చెట్ల కొమ్మల కింద...
కెనడా ఆదివాసీ కవి : Chief Dan George అనువాదం : హిమజ వృక్షాల గంభీరమైన అందం, గాలిలోని సన్నని మృదుత్వం, గడ్డి వీచే కమ్మని పరిమళం — నాతో...
మూలం : Among women -Marie Ponsot తెలుగు అనువాదం-హిమజ స్త్రీలు ఎందుకు సంచరిస్తారు ఎవరో కొందరా-కాదు,అందరూ. కొంత మందేనా ,కాదు, చాలామంది. చాలామంది స్త్రీలు అప్పుడప్పుడైనా సంచరించాలని...
మూలం :Among women -Marie Ponsot తెలుగు అనువాదం: హిమజ స్త్రీలు ఎందుకు సంచరిస్తారు ఎవరో కొందరా- కాదు,అందరూ. కొంత మందేనా , కాదు, చాలామంది. చాలామంది స్త్రీలు అప్పుడప్పుడైనా సంచరించాలని...

