సుధామూర్తి కథ: అమ్మమ్మ నా కాళ్ళకు మ్రొక్కింది!
ఆంగ్ల మూలం : సుధా మూర్తి "How I taught my grandmother to read" తెలుగు అనువాదం: ఆకొండి (ముద్దు)వెంకటలక్ష్మి చాలా ఏళ్ళ క్రితం...
విశ్రాంత ఆంగ్ల అధ్యాపకురాలు, ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ, న్యూఢిల్లీ.
పాఠశాలలో, కళాశాలలో రచనా వ్యాసంగం మొదలుపెట్టినా, ఉద్యోగరీత్యా ఢిల్లీ లో ఉన్నప్పుడు శ్రీవారు , సహోద్యోగుల ప్రోత్సాహంతో అక్కడి తెలుగు సాహిత్య, సాంస్కృతిక సంస్థల్లో సభ్యత్వం తీసుకుని కవితలూ, వ్యాసాలు వ్రాసేవారు. పదవీ విరమణ తర్వాత కవితలు, సమీక్షలు, వ్యాసాలు వ్రాస్తున్నారు.
వృత్తిలో ఉత్తమ అధ్యాపకురాలు, ప్రవృత్తి రీత్యా తెలుగు వెలుగు, కలం రత్న సహస్రాధిక కవితా సమీక్షావిభూషణ, కవన కిరణం, కీర్తిరత్న మొదలైన పురస్కారాలు, బిరుదులు లభించాయి.
ప్రస్తుతం తెలుగు లో పిహెచ్ డి ప్రవేశ పరీక్ష ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణురాలై, మౌఖిక పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
బెంగుళూరు లోని కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య కు ఉపాధ్యక్షురాలు, పిఠాపురం లోని పురుహూతికా లలితకళా పరిషత్తు కు సాహితీ కార్యదర్శి గా సేవలందిస్తున్నారు.
పరిచయంలో వ్రాయడం మర్చిపోయాను -
మూడు వచన కవితాసంపుటులు.. 1 కవన సవ్వడులు 2 భావనా కుసుమాలు 3 గౌతమి తరంగిణి, ఒక వ్యాస సంపుటి- వ్యాస మంజరి ప్రచురించారు.
ఆంగ్ల మూలం : సుధా మూర్తి "How I taught my grandmother to read" తెలుగు అనువాదం: ఆకొండి (ముద్దు)వెంకటలక్ష్మి చాలా ఏళ్ళ క్రితం...
ఆంగ్లం: Ms Sylvia Plath 'Mirror' తెలుగు అనువాదం : ముద్దు వెంకట లక్ష్మి స్వచ్ఛమైన వెండిపళ్ళెంలా తళతళా మెరిసే అద్దాన్ని ; ఎట్టి పక్షపాతమూ ఎటువంటి...

