చింతకుంట్ల సంపత్ రెడ్డి

చింతకుంట్ల సంపత్ రెడ్డి

73 ఏళ్ల సంపత్ రెడ్డి ఎం.ఏ (హిస్టరీ), ఎం.ఏ (ఇంగ్లిష్), పి.జి.సి.టి.ఐ (CIEFL) చదివారు. సాంకేతిక విద్యాశాఖలో ఇంగ్లిష్ లెక్చరర్ గా చేసి... 2011 లో హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్ గా రిటైరయ్యారు. పుస్తకాలు చదవడం, అనువాదాలు చేయడం, ఫోటోగ్రఫీ ఆయన వ్యసనాలు
అత్యధికంగా అమ్ముడయే గ్రామర్ పుస్తకాల్లో ఒకటైన English Grammar Fundas (తెలుగు వివరణలతో) ప్రచురించారు. అనువాదాలు.. 1. మనుబెహన్ గాంధీ రచన బాపు-నా మాతృమూర్తి, 2. భిన్న దేశాల విభిన్న ఉత్తరాలు-ఉపన్యాసాలు (32 ఉత్తరాలు-32 ఉపన్యాసాల సంకలనం) 3. భిన్న దేశాల విభిన్న కవిత్వం (అనువాద కవితల సంకలనం) 4. హిందువులకో ఉత్తరం- లియో టాల్స్టాయ్ 5. సామ్యవాదం నుండి సర్వోదయ వరకు- లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ వెలువడ్డాయి.
ఫోటోగ్రఫీ ఆసక్తి: తెలుపునలుపు ఛాయాచిత్రపు రోజుల్లో ఏతావాతా తీసిన ఫోటోలు కొన్ని భారతదేశంలోని అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్ లో ప్రదర్శితమయ్యాయి. 1982 లో ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ (FIP) వారు నెలనెలా నిర్వహించిన మెంబర్స్ మంత్లీ కాంపిటేషన్ 'బిగినర్స్ సెక్షన్' ఫోటో పోటీలో "గ్రాండ్ అవార్డ్" (సిల్వర్ మెడల్) అవార్డు. 1984 లో 'Decade of the Girl Child (1975-85) కార్యక్రమాల్లో భాగంగా UNICEF నిర్వహించిన Focus on the Girl Child ఫోటో పోటీలో 2200 మంది ఫోటోగ్రాఫర్లు పంపిన 6500 చిత్రాలలో మొత్తం 150 చిత్రాలు ఎంపిక కాగా, నా చిత్రాలు మూటికి మూడు (3) "గ్రాండ్ జ్యూరి అవార్డ్" గెలుచుకున్నాయి. అక్టోబర్, 2025 లో ప్రపంచ వన్యప్రాణి సంస్థ (WWF), తెలంగాణా అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో రెండవ బహుమతి.

ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి

ఇంగ్లీషు కవిత:  చీకట్లో పాటల పక్షి

మూలం : థామస్ హార్డీ అనువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి   నేను...  దట్టంగా లతలు, దుబ్బులు పెరిగి ఉన్న  ఓ గేటుకు అనుకుని నిలబడి...

రష్యన్ కథ : వాంక

రష్యన్ కథ : వాంక

మూలం : ఆంటన్ పావ్లోవిచ్ చెహోవ్ తెలుగు సేత: చింతకుంట్ల సంపత్ రెడ్డి అది క్రిస్మస్ ముందు రోజు. వాంక ఝుకోవ్ తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు. మూడు...

జర్మన్ కథ : రొట్టె

జర్మన్ కథ : రొట్టె

జర్మన్ మూలం: వూల్ఫ్ గాంగ్ బోర్షర్ట్  ఇంగ్లీష్ అనువాదం: ఇ.జె.కాంప్ ఫీల్డ్ తెలుగు అనువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి రాత్రి 2:30 గంటలు.  అకస్మాత్తుగా మెలకువ వచ్చింది...

జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి

జర్మన్ కథ : ఎలుకలు కూడా రాత్రిళ్లు నిద్రిస్తాయి

జర్మన్ మూలం: వూల్ఫ్ గాంగ్ బోర్షర్ట్ ఇంగ్లీష్ అనువాదం:బ్రియాన్ డోనార్స్కి; ఇ.జె.కాంప్ ఫీల్డ్ తెలుగు స్వేచ్చానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి బాంబుల వర్షం ఆగిపోయింది. కానీ, యుద్ధం...

ఈ సంచికలో…