సమీక్ష: విస్మృతికి లోనవుతున్న సుగుణాన్ని గుర్తు చేసే పుస్తకం
ఒక్కప్పటి సమాజంలో, ఎంతోమందిలో ఉండిన; ప్రస్తుత ఆధునిక సమాజంలో లోపిస్తున్న లక్షణం కృతజ్ఞతతో ఉండటం! కృతజ్ఞతా భావం అనేది ఒక చిన్న కాంతి లాంటిది, అది జీవితంలోని...
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ. డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్‍పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
ఒక్కప్పటి సమాజంలో, ఎంతోమందిలో ఉండిన; ప్రస్తుత ఆధునిక సమాజంలో లోపిస్తున్న లక్షణం కృతజ్ఞతతో ఉండటం! కృతజ్ఞతా భావం అనేది ఒక చిన్న కాంతి లాంటిది, అది జీవితంలోని...
ఆంగ్ల మూలం: మంత్రిప్రగడ వెంకట శ్రీనివాస్ అనువాదం: కొల్లూరి సోమ శంకర్ బెంగళూరులో వేసవి త్వరగా మొదలవడంతో, సూర్యుడు కూడా సాధారణం కంటే కొంచెం ముందుగానే ఉదయిస్తునట్లు...
గిడ్డకింది మాణిక్యం కవి, కథకుడు, అనువాదకుడు. వారిది తమిళనాడు - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లోని పుత్తూరు పక్కన నారాయణవనం. అందువల్ల తమిళ భాష కూడా వచ్చు. ప్రసిద్ధ...
సమీక్ష : కొల్లూరి సోమశంకర్ సాహిత్యాన్ని ఫిక్షన్, నాన్-ఫిక్షన్ విభాగాలుగా విభజించించడం మనకు తెలిసినదే. కథలు, కవిత్వం, కావ్యాలు, నవలలు, నాటకాలు వంటివి ఫిక్షన్ కేటరిగిలో చోటు...
ఒరియా మూలం: శ్రీ మనోరంజన్ బెహురా ఆంగ్లం: జెహారా జబీన్ (The Rootless Creeper, Published in ‘Indian Literature’, Sahitya Akademi’s Bimonthly Journal, Nov-Dec...
తమిళ మూలం: అప్పాదురై ముత్తులింగం ఆంగ్ల అనువాదం: తిలా వర్గీస్ తెలుగు అనువాదం: కొల్లూరి సోమ శంకర్ నేను లైన్‌లో మూడోవాడిని. సరిగ్గా నాలుగు నిమిషాల్లో, నా...
ఆంగ్ల కథా రచయిత : మనోరంజన్ బెహురా (Meaning of Life) తెలుగు అనువాదం : కొల్లూరి సోమ శంకర్ ఎలాగైనా ప్రభుత్వోద్యోగం సాధించాలని తపించిపోతున్నాడు పాతికేళ్ళ...

