తమిళ కథ : ఎస్తర్
తమిళ మూలం: వణ్ణ నిలవన్ అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ చివరికి బామ్మనూ, ఇజాక్‌నూ ఇక్కడే వదిలి వెళ్లాలని నిర్ణయమైంది. పైగా బ్రతకటానికి వెళ్లే చోటికి బామ్మ ఎందుకూ?...
1961 లో తిరుత్తణిలో జన్మించిన వీరి విద్యాభ్యాసమంతా చిత్తూరులోనే సాగింది. ఎస్వీ యూనివర్సిటీ నుండి ఎమ్మే పట్టా పొందారు.
వీరు 1983 నుండి రచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 167 కి పైగా కథలూ, 123 కి పైగా కవితలూ, 1 నవలా ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 20 కథలకు బహుమతులు పొందారు.
ఇప్పటివరకూ 1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా... 5) పగడాలు పారిజాతాలూ...6) నిరుడు కురిసిన వెన్నెల 7) గుప్పెడు మల్లెలు (కథా సంపుటాలు) 8) కవన కదంబం (కవితా సంపుటి) 9) జీవితమొక పయనం (నవల) పుస్తకాలను వెలువరించారు.
వీరి సాహిత్య కృషికి గాను 1) ‘గురజాడ కథా పురస్కారం’ (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) కీ.శే. శ్రీమతి కామాక్షీబాయి శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు) మొదలైనవి వరించాయి.
తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు.
ఇప్పటిదాకా వీరు... 139 కి పైగా కథలు, 12 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 జీవిత చరిత్ర, 2 వ్యాస సంపుటాలు, 1 వచన రామాయణ గ్రంథం... అనువదించారు.
అనువాదంలోనూ... 1) “నల్లి దిశై ఎట్టుమ” పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం
2) ప్రతిష్టాత్మకమైన “కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం”
3) “కె.ఎస్.మొళిపెయర్పు విరుదు” పురస్కారం
4) ‘పడైప్పు’ సంస్థ నుండి ‘ఇలక్కియ చుడర్’ పురస్కారాన్ని పొందారు.
తమిళ మూలం: వణ్ణ నిలవన్ అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ చివరికి బామ్మనూ, ఇజాక్‌నూ ఇక్కడే వదిలి వెళ్లాలని నిర్ణయమైంది. పైగా బ్రతకటానికి వెళ్లే చోటికి బామ్మ ఎందుకూ?...
తమిళ మూలం : ఎస్.కె.పి.కరుణా అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ ఓ జనవరి నెల ఉదయం పూట, ‘పిళ్లయార్ గుడి వీధిలో’ ఉన్న గణేష్ ఇంటి అరుగు...
తమిళ మూలం : ఎస్.కె.పి.కరుణా అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ భార్యా, కొడుకూ ఊరికెళ్లిన కొద్ది రోజుల్లోనే జీవంతో తొణికిసలాడే మన ఇండ్లు ఎందుకు బోసిపోతాయి? వేసవి...
తమిళ మూలం : ఎస్.కె.పి.కరుణా అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ మా బడిలో ప్రవేశించటానికి మొత్తం ముప్పైఏడు దారులున్నాయి. అందులో హెడ్మాస్టరుకు తెలిసిన అధికార పూర్వకమైన...
తమిళ మూలం: పావణ్ణన్ అనువాదం: జిల్లేళ్ల బాలాజీ ‘‘జస్ట్ ట్వెంటీఫైవ్ రుపీసే. ఒకే ఒక గ్రూపు ఫోటో తీసుకోండి సార్. లాల్‌బాగ్‌ను మీరొక రౌండు తిరిగొచ్చేలోపు నేను...
తమిళ మూలం : ఎస్.కె.పి.కరుణా అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ ‘‘ఈసారి మన కళాశాల స్నాతకోత్సవానికి గవర్నరు గారిని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది కరుణా?’’ మిత్రుడు బవా...
తమిళ మూలం: బవా చెల్లదురై అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ ఏదో శబ్దం విని, టాయిలెట్ తలుపు దగ్గరున్న వాష్బేషిన్ కింద పడిపోయున్న అలమేలును నేనే మొదట...
https://youtu.be/j277pICquY8
తమిళ మూలం: ఎస్. రామకృష్ణన్ అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ తలుపును తడుతున్నప్పుడే అలాంటి ఒక గొంతు వినిపిస్తుందని మేము ఊహించలేదు. సందేహిస్తూనే వాకిట్లో...
తమిళ మూలం : శీను రామసామి అంతర్జాతీయ పురస్కార సినీ దర్శకులు, కవి. అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ...

